(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
10.17. అధ్యాయః 017
Mahabharata - Sauptika Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ ద్రౌణేరేకస్య బహుమారణశక్తిప్రశ్నే కృష్ణేన రుద్రప్రసాదాదిత్యుక్త్వా రుద్రమహిమకథనం॥ 1 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 10-17-0x(5303)(64725)
హతేషు సర్వసైన్యేషు సౌప్తికై తై రథైస్త్రిభిః।
శోచన్యుధిష్ఠిరో రాజా దాశార్హమిదమబ్రవీత్॥ 10-17-1(64726)
కథం ను కృష్ణ పాపేన క్షుద్రేణ శఠబుద్ధినా।
ద్రౌణినా నిహతాః సర్వే మమ పుత్రా మహారథాః॥ 10-17-2(64727)
తథా కృతాస్రవిక్రాంతాః సంగ్రామేష్వపలాయినః।
ద్రుపదస్యాత్మజాశ్చైవ ద్రోణపుత్రేణ పాతితాః॥ 10-17-3(64728)
యస్య ద్రోణో మహేష్వాసో న ప్రాదాదాహవే ముఖం।
నిజఘ్నే రథినాం శ్రేష్ఠం ధృష్టద్యుంనం కథం ను సః॥ 10-17-4(64729)
కిన్ను తేన కృతం కర్మ తథాయుక్తం నరర్షభ।
యదేకః సమరే సర్వానవధీన్నో గురోః సుతః॥ 10-17-5(64730)
శ్రీభగవానువాచ। 10-17-6x(5304)
నూనం స దేవదేవానామీశ్వరేశ్వరమవ్యయం।
జగామ శరణం ద్రౌణిరేకస్తేనావధీద్బహూన్॥ 10-17-6(64731)
ప్రసన్నో హి మహాదేవో దద్యాదమరతామపి।
వీర్యం చ గిరిశో దద్యాద్యేనేంద్రమపి శాతయేత్॥ 10-17-7(64732)
వేదాహం హి మహాదేవం తత్త్వేన భరతర్షభ।
యాని చాస్యపురాణాని కర్మాణి వివిధాని చ॥ 10-17-8(64733)
ఆదిరేష హి భూతానాం మధ్యమంతశ్చ భారత।
విచేష్టతే జగచ్చేదం సర్వమస్యైవ కర్మణా॥ 10-17-9(64734)
ఏవం సిసృక్షుర్భూతాని దదర్శ ప్రథమం విభుః।
పితామహోఽబ్రవీచ్చైనం భూతాని సృజ మాచిరం॥ 10-17-10(64735)
హరికేశస్తథేత్యుక్వా దీర్ఘదర్శీ తదా ప్రభుః।
దీర్ఘకాలం తపస్తేపే మగ్నోఽంభసి మహాతపాః॥ 10-17-11(64736)
సుమహాంతం తతః కాలం ప్రతీక్ష్యైనం పితామహః।
స్రష్టారం సర్వభూతానాం ససర్జ మనసాఽపరం॥ 10-17-12(64737)
సోఽబ్రవీద్వాతరం దృష్ట్వా గిరిశం సుప్తమంభసి।
యది మే నాగ్రజోఽస్త్యన్యస్తతః స్రక్ష్యాంయహం ప్రజాః॥ 10-17-13(64738)
తమబ్రవీత్పితా నాస్తి త్వదన్యః పురుషోఽగ్రజః।
స్థాణురేష జలే మగ్నో విస్రబ్ధః కురు వై ప్రజాః॥ 10-17-14(64739)
భూతాన్యన్వసృజత్సప్త దక్షః క్షిప్రం ప్రజాపతిః।
యైరిమం వ్యకరోత్సర్వం భూతగ్రామం చతుర్విధం॥ 10-17-15(64740)
తాః సృష్టమాత్రాః క్షుధితాః ప్రజాః సర్వాః ప్రజాపతిం।
బిభక్షయివో రాజన్సహసా ప్రాద్రవంస్తదా॥ 10-17-16(64741)
స భక్ష్యమాణస్త్రాణార్థీ పితామహముపాద్రవత్।
ఆభ్యో మాం భగవాంస్త్రాతు వృత్తిరాసాం విధీయతాం॥ 10-17-17(64742)
తతస్తాభ్యో దదావన్నమోషధీః స్థావరాణి చ।
జంగమాని చ భూతాని దుర్బలాని బలీయసాం॥ 10-17-18(64743)
విహితాన్నాః ప్రజాస్తాస్తు జగ్ముస్తుష్టా యథాగతం।
తతో వవృధిరే రాజన్ప్రీతిమత్యః స్వయోనిషు॥ 10-17-19(64744)
భూతగ్రామే వివృద్వే తు సృష్టే దేవాసురే తదా।
ఉదతిష్ఠజ్జలాజ్జ్యేష్ఠః ప్రజాశ్చేమా దదర్శ సః॥ 10-17-20(64745)
బహురూపాః ప్రజాః సృష్టా వివృద్ధాశ్చ స్వతేజసా।
చుక్రోధ బలవద్దృష్ట్వా లింగం స్వం చాప్యవిధ్యత॥ 10-17-21(64746)
తత్ప్రవిద్ధం తథా భూమౌ తథైవ ప్రత్యతిష్ఠత।
తమువాచావ్యయో బ్రహ్మా వచోభిః శమయన్నివ॥ 10-17-22(64747)
కిం కృతం సలిలే శర్వ చిరకాలస్థితేన తే।
కిమర్థం చేదముత్పాద్య లింగం భూమౌ ప్రవేశితం॥ 10-17-23(64748)
సోఽబ్రవీజ్జాతసంరంభస్తథా లోకగురుర్గురుం।
ప్రజాః సృష్టాః పరేణేమాః కిం కరిష్యాంయనేన వై॥ 10-17-24(64749)
ప్రజాః సృష్టాః పరేణేమాః ప్రజార్థం మే పితామహ।
ఓషధ్యః పరివర్తేరన్యథైవం సతతం ప్రజాః॥ 10-17-25(64750)
ఏవముక్త్వా స సక్రోధో జగామ విమనా భవః।
గిరేర్ముంజవతః పాదం తపస్తప్తుం మహాతపాః॥ ॥ 10-17-26(64751)
ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి ఐషీకపర్వణి సప్తదశోఽధ్యాయః॥ 17 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.